The Organic Obsession : ఆరోగ్యం కోసం ఆరాటమా? లేక అప్పుల ఊబిలో పోరాటమా?
లీటరు ₹800 నెయ్యి, పాతికవేల ప్యూరిఫైయర్.. అయినా ఆ ఇంట్లో ప్రశాంతత ఎందుకు లేదు? మనం పెంచుకుంటున్న ఈ ‘ఆరోగ్య పిచ్చి’ (The Organic Obsession) మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తోందా లేక రోగులుగా మారుస్తోందా? ఆకుపచ్చని లేబుల్స్ వెనుక దాగి ఉన్న అసలు నిజం! ఆ రాత్రి పన్నెండు గంటలు దాటినా మాధవ్ కళ్లలో నిద్ర లేదు. ల్యాప్‌టాప్ వెలుతురులో అతని ముఖం పాలిపోయి కనిపిస్తోంది. పక్కనే రమ్య ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంది. ఆమె మొహం […]
The Organic Obsession : ఆరోగ్యం కోసం ఆరాటమా? లేక అప్పుల ఊబిలో పోరాటమా? Read More »










